కొత్త తరం ఔషధాలపై దృష్టి పెట్టండి…
– ఫార్మశీ విద్యార్థులకు నోవార్టిస్ డెరైక్టర్ సుభాస్ చంద్ర ఉద్బోధ మనవార్తలు ,పటాన్ చెరు: మారుతున్న కాలంతో పాటు మనం నిత్యం వాడే ఔషధాలకు కాలం చెల్లిపోతోంది , అందువల్ల తదుపరి తరం ఔషధాలపై ఫార్మశీ విద్యార్థులు దృష్టి సారించాలని హైదరాబాద్ లోని నోవార్టిస్ గ్లోబల్ డ్రగ్ డెవలప్మెంట్ అసోసియేట్ డెరైక్టర్ ఎం.సుబాస్ చంద్ర ఉద్బోధించారు . గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీలో ‘ ఫార్మశీ అండ్ ఫార్మాస్యూటికల్ సెన్సైస్’పై శుక్రవారం నిర్వహించిన ఒకరోజు జాతీయ సదస్సుకు […]
Continue Reading