మనవార్తలు ,హైదరాబాద్:
విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించడమే ధ్వేయంగా కేరీర్ పాయింట్ ముందుకు వెళ్తుందని సంస్థ అకాడమిక్ డైరెక్టర్ శైలేంద్ర మహేశ్వరీ అన్నారు .హైదరాబాద్ శిల్పకళావేదికలో కేరీర్ పాయింట్ ఫెస్ట్ 2023 పేరుతో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.విద్యార్థులకు ఎంసెట్, నీట్, ఐఐటీ, జేఈఈ లాంటి పోటీ పరీక్షలకు కేరీర్ పాయింట్ శిక్షణ అందిస్తుందని…
తమ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారని తెలిపారు. ఫ్రెషర్స్ డే వేడుకలను మొదటి సారిగా హైదరాబాద్ శిల్పకళావేదికలో ఘనంగా నిర్వహించామని భవిష్యత్ లో మిగతా రాష్ట్రాల్లో సైతం ఇలాంటి కల్చరల్ ఈవెంట్స్ నిర్వహిస్తామని తెలిపారు .విద్యార్థులు ఉన్నత శిఖరాలను అందుకోవడానికి సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్ వంటి అంశాలపై పట్టు సాధించాలన్నారు.ఆయా రంగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో కేరీర్ పాయింట్ హైదరాబాద్ డైరెక్టర్స్ ఉదయ్ భాస్కర్,ప్రదీప్ కోట,పీ.వీ రావు,శ్రీదేవితో పాటు విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…