మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :
తెలంగాణ రాష్ట్ర లేబర్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, శేరిలింగంపల్లి నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ నాయకులు నల్ల సంజీవ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని యలమంచి ఉదయ్ కిరణ్ మరియు టీమ్ సభ్యులు .మియాపూర్‌లో కేక్ కట్ చేసి శాలువా తో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు .ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, కెవి రావు, రాంచందర్, విజయ్ ముధిరాజ్, అశోక్ గౌడ్, భరత్, వెంకటేశ్వరరావు, కృష్ణ, జి.కృష్ణ, సాంబశివరావు, శ్రీనివాసులు, సత్యమూర్తి, సతీష్, శ్రీరామ్, వంశీ, సుబ్బా రాయుడు, సుబ్బారెడ్డి, వీరభద్రరావు, సత్యారెడ్డి, మన్నేపల్లి రాంబాబు, రవిలకుమార్ తండా సభ్యులు కే. శరత్, వంశీ, వినోద్, ప్రణో ఛాయెన్, ప్రణో చౌదరి, శరత్, వంశీ, వినోద్, వినోద్ సి. శివ, ధర్మ, భార్గవ్, అభిజిత్, రాజేష్, బాలు, వంశీ, భార్గవ్, రాజేష్, బాలు, మధు, నాని తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…