గురువందనం నాట్యం తో మెప్పించిన కళాకారులు…
హైదరాబాద్:
శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఆర్ కేస్ కళానిలయం గురువర్యులు సుందరి రవి చంద్ర శిష్య బృందం చే గురువులందరికి “గురు వందన” భరతనాట్య ప్రదర్శనతో సమర్పించారు.గురువు త్రిమూర్తి స్వరూపుడు, బ్రహ్మ ల జ్ఞానాన్ని మనలో పుట్టించి, విష్ణు మూర్తి ల రక్షించి, శివుడిలా అజ్ఞానాన్ని తుంచి మంచి చెడులను విశదీకరించి, మానవతా విలువలను, సద్గుణాలను ఎలా పొందాలో నేర్పే వారు గురువులు. అలంటి గురువులను ఒక సరి మనసారా స్మరించుకొని, భరతనాట్య కళ ద్వారా గురువు లకి సుందరి రవిచంద్ర శిష్యులు వందన సమర్పణ చేశారు. పుష్పాంజలి, శ్లోకాలు, ఆనంద నర్తన గణపతిమ్, మధురాష్టకం, శంభో శివ శంభో, చక్కనితల్లికి , నారాయణతేయ్ నమో నమో, మానస సంచరరేయ్, విష్ణు స్తుతి, అచ్యుతం కేశవం, పలుకీ బంగారమాయెహ్ న, గోవిందర్శిత, శ్రీమాన్ నారాయణ, ఎందరో మహానుభావులు అంశాలను ప్రదర్శించి మెప్పించారు.
పాల్గొన్న కళాకారులు సాత్విక, మోక్ష వర్షిణి, హాసిని, శృతి, శ్రీదుల, సహస్ర, శాన్వి, నందిక, ప్రియాంక, కిరణ్మయి మొదలైన కళాకారులు ప్రదర్శించి మెప్పించారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…