పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం మొదటి సంవత్సరం విద్యార్ధినులు అన్నా మొహమ్మర్, సందున్న బేతి, శ్రీప్రణతి మామిడి, సాయిత్రీ, కొడాలిలు గూగుల్ మద్ధతుతో నిర్వహిస్తున్న టాలెంట్ స్ప్రింట్ మహిళా ఇంజనీర్స్ (WE) ప్రోగ్రాము ఎంపికయ్యారు. ఈ విషయాన్ని గీతం కెరీర్ గెడ్లైన్స్ కేంద్రంలోని కాంపిటెన్సీ డెవలప్ మెంట్ డెరెక్టర్ డాక్టర్ రోజీనా మాథ్యూబుధవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. WE ప్రోగ్రామ్ అనేది మహిళా విద్యార్థులను ప్రపంచ స్థాయి ఇంజనీర్లుగా తీర్చిదిద్దే రెండేళ్ల కార్యక్రమమని,లక్ష రూపాయల స్కాలర్షిప్తో పాటు వంద శాతం ఫీజు మినహాయింపు ఉంటుందని ఆమె పేర్కొన్నారు. తను విద్యార్థులు ఈ ప్రోగ్రాన్కు ఎంపిక కావడానికి సహకరించిన తన సహోద్యోగులు- అసోసియేట్ డెలెక్టర్ ప్రొఫెసర్ రాజ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ సంపత్లకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…