రామచంద్రాపురం, మనవార్తలు ప్రతినిధి :
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ఏకే ఫౌండేషన్ ఎల్లప్పుడు ముందువుంటుదని ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ అన్నారు. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీ లో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన సయ్యద్ గౌస్ అహమ్మద్ రోజు పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నా కుమారై సానియాకు కొద్ది రోజుల క్రిందట వివాహం నిశ్చయం కాగా చేతులు డబ్బులు లేకపోవడంతో సయ్యద్ గౌస్ అహ్మద్ ఆర్థిక సహాయం కోసం ఏకే ఫౌండేషన్ సంప్రదించారు ,ఏకే ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ గౌస్ అహమ్మద్ తో మాట్లాడి వివాహ ఖర్చుల నిమిత్తం వారి పరిస్థితులను అడిగి తెలుసుకొని షేక్ అబ్దుల్ ఖదీర్ తన వంతు పది వేలు రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్‌లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…