పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
రాజకీయ నాయకులు బిల్డర్ల చేతిలో మోసపోయిన ఐలాపూర్ భాధితులకు డబుల్ బెడ్రూం ఇళ్ళు కేటాయించాలని నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షుడు మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు .పేద మద్యతరగతి ప్రజలు అద్దె కట్టలేక అవగాహన లోపంతో అక్కడ ఇళ్ళు కొన్నారని అయితే అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం నిద్ర మత్తులో మునిగిపోయి కోర్టు ఆర్డర్ పేరిట అర్ధరాత్రి ఇండ్లు ఖాళీ చేయించి వారి మానవ హక్కులను హరించడం చాలా భాధాకరమని మెట్టు శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారులు ఇండ్ల నిర్మాణ సమయంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వల్లే భాధితులు రోడ్డున పడ్డారని ఇప్పటికైనా ప్రజలు ఇండ్లు స్థలాలు కొనేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వారిని మోసం చేసి స్థలాలు విక్రయించి సొమ్ము చేసుకున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపాలని మెట్టు శ్రీధర్ డిమాండ్ చేశారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…