Telangana

హైదరాబాద్ వేదికగా జాన్సన్ నుంచి మూడు వేల టైల్ డిజైన్స్ ఆవిష్కరణ

మనవార్తలు ,హైదరాబాద్: 

వినియోగదారులకు మరిన్ని ఆధునిక ఉత్పత్తులు అందించడంలో భాగంగా సెరామిక్ టైల్స్ తయారీ కంపెనీ హెచ్ అండ్ ఆర్. జాన్సన్ (ఇండియా) హైదరాబాద్‌లో ఏకంగా మూడు వేల కొత్త టైల్ డిజైన్‌లను ప్రదర్శించింది. ఇక్కడి నోవాటెల్ హోటల్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ప్రిజం జాన్సన్ యెక్క విభాగమైన హెచ్ అండ్ ఆర్ జాన్సన్ (ఇండియా) ఆధ్వర్యంలో మేగా ప్రదర్శన నిర్వహించించి. ప్రిజం జాన్సన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ అగర్వాల్ టైల్ డిజైన్స్ ప్రదర్శన ద్వారా ఆవిష్కరించారు. హెచ్ఆర్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ & సీఈఓ శరత్ చందక్, హెచ్ఆర్ డివిజన్ టైల్స్ బిజినెస్ ప్రెసిడెంట్ విజయ్ మిశ్రా లు కూడా ఆయన తో ఉన్నారు.

admin

Recent Posts

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

14 hours ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

14 hours ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

20 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

1 day ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

1 day ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

1 day ago