పటాన్చెరులో.. మహాశివరాత్రి రోజున మహా జాగరణ..

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాబోయే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పటాన్చెరు పట్టణంలో మహా జాగరణ కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.గురువారం సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మహా జాగరణ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహాశివరాత్రి రోజు సాయంత్రం 8:00 గంటల నుండి అర్ధరాత్రి 12:30 గంటల వరకు వేద బ్రాహ్మణులచే అభిషేకం, […]

Continue Reading

దత్తగిరి మహారాజ్ శతజయంతి ఉత్సవాలకు రండి

_ఎమ్మెల్యే జిఎంఆర్ ను ఆహ్వానించిన ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ 108 వైరాగ్య శిఖామణి అవదూత గిరి మహారాజ్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : శ్రీశ్రీశ్రీ దత్తగిరి మహరాజ్ శతజయంతి ఉత్సవాలకు హాజరు కావాలని కోరుతూ పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ని బర్దిపూర్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ 108 వైరాగ్య శిఖామణి అవదూత గిరి మహారాజ్ ఆహ్వాన పత్రికను అందించారు. మార్చి 9వ తేదీ వరకు మహారాజు శతజయంతి ఉత్సవాలు […]

Continue Reading

సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో నీలి విప్లవం..

_మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట _ఫిబ్రవరి 15 లోపు నూతన సభ్యత్వాలు పూర్తి చేయండి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మత్స్యకారుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో నీలి విప్లవం సృష్టించారని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.గురువారం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని మత్స్యకార సహకార సంఘం ప్రతినిధులు, అధికారులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని […]

Continue Reading