ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి…
– చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్
పటాన్ చెరు:
ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ప్రకృతిని కాపాడి విరివిగా మొక్కలు పెంచడానికి కృషి చేయాలని పటాన్ చెరు మండలం చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు. శనివారం సర్పంచ్ మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో గ్రామ నాయకులంతా చిట్కుల్, ఇస్నాపూర్ రహదారికి ఇరువైపులా మొక్కలను నాటారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చిట్కుల్ గ్రామాన్ని పచ్చదనంగా మార్చటానికి గ్రామస్తులంతా ఐక్యంగా కృషి చేస్తున్నామని తెలిపారు. పచ్చదనంతోనే గ్రామస్థులు సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విష్ణు వర్థన్ రెడ్డి, వార్డు సభ్యులు ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…