Hyderabad

ఇంటింటి ప్రచారంలో ముదిరాజ్ యువజన సమాఖ్య ఈటెల గెలుపుకై శ్రమిస్తున్న దారం యువరాజ్ ముదిరాజ్

మనవార్తలు_శేరిలింగంపల్లి:

హుజూరబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ గెలుపు కొరకు ఇంటింటికి తిరుగుతూ ముదిరాజ్ యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ముదిరాజ్ ముద్దుబిడ్డ ఈటెల రాజేందర్ నియోజకవర్గాని చేసిన అభివృద్ధి, ఆయన మంచితనం చూసి ఓటు వేయాలని కోరారు. నియోజకవర్గంలోని ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల నుండి చక్కటి ఆధారణ లభిస్తుందని తెలిపారు. 33 జిల్లాల నుంచి భారీ ఎత్తున ముదిరాజ్ యువకులు ప్రచారంలో పాల్గొన్నారు .ఈటెల గెలుపు కై కృషి చేస్తున్న ప్రతీ ఒక్కరికీ ముదిరాజ్ యువజన తరుపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు యువరాజ్ ముదిరాజ్ అన్నారు.

 

శేరిలింగంపల్లి,హుజూరబాద్,ఈటెల రాజేందర్,దారం యువరాజ్

Ramesh

Recent Posts

పటాన్చెరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి సహకరించండి

తోషిబా యాజమాన్యాన్ని కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పటాన్‌చెరుప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు…

8 hours ago

ఇష్టపడి చదవండి లక్ష్యాన్ని సాధించండి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పదో తరగతి విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస నిపుణులచే ప్రత్యేక తరగతులు ప్రారంభం 8 వేల మంది విద్యార్థులకు సొంత నిధులచే…

8 hours ago

గీతంలో ప్రమాణ కోసం సర్వం సిద్ధం

ప్రతిభ, అనుభవపూర్వక అభ్యాసంతో అబ్బురపరచనున్న వార్షిక వేడుక మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక ఉత్సవం…

9 hours ago

ప్రభుత్వ భూములను కాపాడాలి

అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూముల కబ్జా తహసీల్దార్‌కు వినతి పత్రం అందించిన మాజీ వైస్ ఎంపీపీ, మాజీ వార్డు సభ్యు లు…

9 hours ago

ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో పర్యటించండి

విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…

2 days ago

అంతర్జాతీయ సదస్సులో గీతం అధ్యాపకుడికి ఉత్తమ పత్ర అవార్డు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…

2 days ago