Telangana

తెలంగాణలో కోటి వ్యాక్సిన్ డోసులను పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉంది…

కోటి వ్యాక్సిన్ డోసులను పూర్తి చేసుకోవడం సంతోషం…

– సీఎస్ సోమేష్ కుమార్

హైదరాబాద్:

తెలంగాణ రాష్ట్రంలో కోటి వ్యాక్సిన డోసులు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ అన్నారు . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రణాళిక బద్దంగా వాక్సినేషన్ ప్రక్రియ కొనసాగించడం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. హై రిస్క్ గ్రూప్స్ కి వాక్సిన్ ఇవ్వడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని… దీంతో పాటు మొబైల్ వాక్సినేషన్ ప్రక్రియ కూడా మొదలు పెట్టామన్నారు .ఇప్పటికే రోజు 2లక్షలకు పైగా టీకాలు అందిస్తున్నామన్నారు. రోజుకు 7, 8లక్షల మందికి వాక్సిన్ అందించేస్థాయికి చేరుకున్నామన్నారు.

 

ఆరోగ్య శాఖ ఎంతో కష్టపడి వాక్సినేషన్ చేస్తోందని… ఆశ వర్కర్స్ నుంచి ప్రతి ఒక్కరికి సీఎస్ సోమేష్ కుమార్ ధన్యవాదాలు…వాక్సిన్ తీసుకున్న వారిలో ప్రమాద స్థాయి తక్కువగా ఉందన్నారు. టీచర్లకు కూడా ప్రతి ఒక్కరికి వాక్సిన్ అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము.
30 మొబైల్ వాక్సిన్ వెహికిల్స్ లో వాక్సినేషన్ కి సిద్ధంగా ఉన్నాయన్నారు . 18సంవత్సరాలు పైబడిన వారికి కూడా టీకా అందజేస్తున్నామన్నారు . వచ్చే నెలలో 2nd డోస్ వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు . ప్రజలందరూ తప్పని సరిగా మాస్క్ పెట్టుకోవడం ద్వారా , వాక్సిన్ వేసుకోవడం ద్వారా కరోనా బారినుండి తప్పించుకోవచ్చన్నారు.

Ramesh

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago