మనవార్తలు , శేరిలింగంపల్లి :
మత్స్య కారుల కష్టసుఖాల్లో పాలుపంచుకోడానికి నూతనంగా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు చేయటానికి కృషి చేస్తున్నామని ముదిరాజ్ సంఘం సభ్యులు పేర్కొన్నారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని గోపనపల్లి గ్రామంలో గల ముదిరాజ్ సంఘం సభ్యులకు వృత్తి నైపుణ్య పరీక్ష నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి సుకీర్తి , కో-ఆపరేటివ్ అధికారులు, రంగారెడ్డి జిల్లాలోని సహకార సంఘం అధ్యక్షులు శ్రీరాములు, కుమార్, సురేష్ ,ఫిషరీస్ ఫీల్డ్ ఆఫీసర్ ఫీల్డ్ ఆఫీసర్ పాల్గొన్నారు. గోపనపల్లి మత్స్యకారులు శంకరి రాజు ముదిరాజ్, రంగస్వామి, విక్రమ్, కే.రంగస్వామి, రమేష్, అనంత, శ్రీకాంత్, వెంకట్, కె నగేష్, ప్రకాష్, శివ కుమార్, శ్రీను, నవీన్, ప్రవీణ్,కె మధు, ఎస్ అనంతయ్య,ఎస్ రాజు, ముదిరాజు, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…