Districts

ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధికి కృషి _సర్పంచ్ నీలం మధు ముదిరాజ్

సంగారెడ్డి:

గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని చిట్కుల్ గ్రామ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు .బుధవారం పటాన్ చెరు మండలం చిట్కుల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఓడిఎఫ్ కాలనీలో గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించతలపెట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ నీలం మధు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందనిపెరుగుతున్న కాలనీలు జనాభాకు అనుగుణంగా కాలనీలలో అవసరమైన పనులను గుర్తించి, ప్రాధాన్యత ప్రకారం పనులు చేపడుతున్నామన్నారు.

గ్రామాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా సమిష్టి కృషితో చిట్కుల్ గ్రామాన్ని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పరుస్తున్నట్టు సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, పిఏసీఎస్ చైర్మన్ నారాయణ రెడ్డి, వార్డు సభ్యులు ఆంజనేయులు, భుజంగం, శ్రీను, దుర్గయ్య, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ 15 ఏళ్ల ప్రస్థానం

5000 మంది భక్తులకు ఘనంగా అన్నప్రసాద వితరణ, వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జనానికి శోభాయాత్ర ఏర్పాట్లు. మనవార్తలు…

2 hours ago

డీజెఎఫ్ మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్

-అక్టోబర్ 7న సంగారెడ్డిలో 11వ రాష్ట్ర మహాసభలు -మహాసభలకు హాజరు కావాలని డీజెఎఫ్ నాయకుల ఆహ్వానం మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

3 hours ago

వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన యలమంచి ఉదయ్ కిరణ్

మనవార్తలు ప్రతినిధి ,మియాపూర్: వినాయన చవితి ఉత్సవాల్లో భాగంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని వివిధ న కాలనీల్లో కాలనీల్లో ఆధ్యాత్మిక…

5 hours ago

సమాజంలో గురువులకు ప్రత్యేక స్థానం

నవ సమాజ నిర్మాతలు ఉపాధ్యాయులు.. 25 సంవత్సరాలుగా గురుపూజోత్సవ వేడుకలు నిర్వహించడం అభినందనీయం.. జిల్లా అదనపు కలెక్టర్ పాండు, జిల్లా…

6 hours ago

ఈసీఈలో కల్లకుంట సునీలకు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ)…

6 hours ago

అన్నపూర్ణేశ్వరుడిగా దర్శనమిస్తున్న సిద్ధి గణపతి

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధి రుద్రారం శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి వినాయక చవితి…

1 day ago