మనవార్తలు శేరిలింగంపల్లి :
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వతంత్ర వేడుకలు మియాపూర్ డివిజన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ రావు, ఇలియాజ్ షరీఫ్, ప్రభాకర్, కృష్ణ, అసిఫ్ పటేల్, శేఖర్, సమీర్ షరీఫ్, అంజాద్ ఖాన్, ఫయాజ్, షారుక్ ఖాన్, రవి యాదవ్, రాజు, చంద్రశేఖర్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.మియాపూర్ లోని భాను టౌన్ షిప్ లో స్వతంత్ర వేడుకల సందర్భంగా ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఎం డి. షరీఫ్, ఇలియాజ్ షరీఫ్, భీం రావు, బాబ్లీ, రాంనాధ్, దుబే, అమర్ దీప్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు…
మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్ : అమీన్పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ…