Hyderabad

జలమండలి ఆధ్వర్యంలో సీనియర్ పాత్రికేయడు మోటూరి నారాయణరావు కు సన్మానం

మనవార్తలు,హైదరాబాద్:

జల వనరుల సంరక్షణ కోసం భగీరథడిలా కృషి చేయాలని వర్ధమాన కవి సీనియర్ జర్నలిస్టు మోటూథి నారాయణరావు  కవిత గానం చేసి రసజ్ఞులైన సాహిత్య అభిమానులను కవులను ఆకట్టుకున్నారు.తెలంగాణ ప్రభుత్వం జలమండలి మరియు గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంయుక్త ఆధ్వర్యంలో *భూగర్భ జల పరిరక్షణ కవితోత్సవం ను ఆదివారం సెంట్ థెరిస్సా బాలికల ఉన్నత పాఠశాల ఎర్రగడ్డ లో జరిగిన కవి సమ్మేళనం జరిగింది.ఈ సందర్భంగా శేరిలింగంపల్లి ప్రాంతానికి చెందిన యువ కవి మోటూరి నారాయణరావు  కవి సమ్మేళనం లో పాల్గొని నీటి ఎద్దడి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ,మరియు నీటి యొక్క ఆవశ్యకత పై ,భవిష్య కార్యాచరణపై సూచనలు అందిస్తూ కవితా గానం చేసి సభికుల్ని ఆకట్టుకున్నారు .

ఈసందర్భంగా నిర్వహకులు *మోటూరి నారాయణరావు కు జల మండలి,గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ వారు, ఘనంగా సన్మానించారు.ఈకార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ , గాంధీ జ్ఞాన్ సంస్థ అధ్యక్షులు డా గున్న రాజేందర్ రెడ్డి తదితరులు,జలమండలి జనరల్ మేనేజర్ ఎస్ హరి శంకర్,కవి బండికారి బాలాజీ, ముదిగొండ సంతోష్ కుమార్ శర్మ,మూర్తి శ్రీదేవి,గరిమెళ్ళ తులసీ వెంకట రమణా చార్యులు,వేదార్థం మధుసూదన్ శర్మ, కొండా మోహన్, రామకృష్ణ చంద్రమౌళి, పోలయ్య కవి, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

11 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

12 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago