పటాన్చెరు:
పటాన్చెరు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో కరోనా వాక్సినేషన్, టీకా విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పౌండేషన్ గౌరవ సలహాదారు పృథ్వి రాజ్ మాట్లాడుతూ కరోనా నియంత్రణలో వైద్య సిబ్బంది పాత్ర వెలకట్టలేనిదని కొనియాడారు. కరోనా సమయంలో వాళ్ల పాత్ర మరువువలేనిదిని ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రతి ఒక్కరిని కాపాడి తమ విధులను నిర్వహించి హ్`దేశానికే ఆదర్శనంగా నిలిచారని పౌండేషన్ గౌరవ సలహాదారు పృథ్వి రాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ మనోహర్, కొండల్, ప్రభాకర్, తదితర సిబ్బంది, ఎండిఆర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు, ప్రణీత్, ప్రవీణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…