Telangana

టిఎంఎంఎస్ క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ముదిరాజ్ ఐక్యతను చాటేందుకు ప్రతి ఒక్కరూ నడుంబిగించి ముందుకు నడవాలని ముదిరాజ్ మహసభ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీబండ ప్రకాష్ తెలిపారు . సోమవారం అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ను కలిసి తెలంగాణ ముదిరాజ్ మహాసభ యువజన విభాగం విభాగం క్యాలెండర్ ను ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ఆధ్వర్యంలో ఐటీ మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్, గిరిజనాభివృద్ది శిశు సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్ ,బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ కలిసి శాసనసభ వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని తెలిపారు ప్రజలు బీఆర్ఎస్ వెంబడే ఉంటారని తెలిపారు .ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు పుల్లిమామిడి రాజు,టిఎంఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీను,టిఎంఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లుడు జగన్,తదితరులు పాల్గొన్నారు

 

admin

Recent Posts

అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు అద్భుతమైన వరం – డాక్టర్ శ్రీకాంత్ వేముల

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : దేశంలోనే మొట్టమొదటి సారిగా ట్రాన్స్ క్రేనియల్ పల్స్ స్టిమ్యులేషన్ టెక్నాలజీని సోలేషియం సెంటర్లో ఏర్పాటుఅల్జీమర్స్…

15 hours ago

ప్రభుత్వ బడుల్లో మత ప్రచారాలు చేపిస్తారా?

అమాయక చిన్నారులతో మత మార్పిడిని ప్రోత్సహిస్తారా? ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి తీవ్ర ఆగ్రహం చిట్కుల్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్…

15 hours ago

ఎస్ఐ ఆర్ లో దరఖాస్తు చేసుకున్న ఓటర్ల అందరికీ ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు వాజిద్ అలీ

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఎస్ఐ ఆర్ లో దరఖాస్తు చేసుకున్న ఓటర్ల అందరికీ ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని…

15 hours ago

‘గేట్’ ద్వారా అవకాశాలను అందిపుచ్చుకోండి

గీతం విద్యార్థులకు గేట్ ఏరోస్పేస్ అకాడమీకి చెందిన అశోక్ నాయుడు సూచన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్…

15 hours ago

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

1 day ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

1 day ago