Districts

పనుల్లోనాణ్యత లేదు కౌన్సెలర్ చంద్రయ్య

మనవార్తలు ,జిన్నారం

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం బొల్లారం మున్సిపల్ గాంధీ నగర్ కాలనీలో పరిధిలోని 1వ వార్డ్ కన్సిలర్ చంద్రయ్య ఆదివారం కాలనీలో పర్యటించి జరుగుతున్నా పలు అభివృధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమీషనర్ రాజేందర్ కుమార్, ఎఈ కిష్టయ్య పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరి అండదండలతో కాంట్రాక్టర్ పనిలో నాణ్యత పాటించటం లేదు అని డ్రైనేజ్ నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించకుండా సిమెంట్, ఇసుకకి బదులుగా పూర్తి గా క్వాలిటీ లేని డస్ట్ వాడుతున్నారని. అందువల్ల కట్టే సమయంలోనే బూడిది లా రాలి పోతుందని అన్నారు. ఈ విషయం పై అధికారులను 17 లక్షల రూపాయల మున్సిపల్ నిధులు కేటాయించిన ఎందుకు పనిలో నాణ్యత ఉండటం లేదని నిలదీయగా పనులు జరుగుతున్నాయి కదా వాటికోసం మీకు ఎందుకు అని కౌన్సిలర్ అయ్యిన నాకు నిర్లక్ష్యంగా బడులిస్తునారు అని మండిపడ్డారు.వెంటనే ఈ పనులను మున్సిపల్ అధికారులు పరిశీలించి పనుల్లో నాణ్యత తీసుకునేటట్లు చూడాలని  లేదంటే పనులను అడ్డుకుంటాం అని హెచ్చరించారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

2 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

3 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

3 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

3 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

3 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago