హైదరాబాద్
భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించే శారీస్ అంటే తనకెంతో ఇష్టమని వర్థమాన నటి స్నేహల్ కామత్,పావనిలు అన్నారు.
హైదరాబాద్ తాజ్‌కృష్ణాలో ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు రాఖీ స్పెషల్ పేరుతో నిర్వహించనున్న సూత్రా ఫ్యాషన్ ఎగ్జిబిషన్ బ్రోచర్‌ను మోడల్స్ ఆవిష్కరించారు. కలకత్తాకు చెందిన ప్రముఖ డిజైనర్లు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులను ఈ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించనున్నట్లు నిర్వహకులు తెలిపారు.
హైదరాబాద్ తాజ్ కృష్ణాలో జులై 22 ,22,23 వ తేదీ వరకు ఈ ఎగ్జిబిషన్ కర్టన్ రైజర్ ఈవెంట్ లో మోడల్స్ సందడి చేశారు . సరికొత్త డిజైనరీ కలెక్షన్స్ ను ప్రదర్శిస్తూ నిర్వహించిన ఫ్యాషన్ షో కలర్ ఫుల్‌గా సాగింది.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…