ప్రభుత్వ పాఠశాలలో మౌళిక వసతులు కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తానని పటాన్ చెరు మాజీ సర్పంచ్ , ఎండీఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ దేవేందర్ రాజు తెలిపారు.
పటాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని గుమ్మడిదల మండలం వీరారెడ్డి పల్లిలోని ప్రైమరీ స్కూల్‌లో టీవీ సౌకర్యం లేక ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడం లేదు. ఈ విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న దేవేందర్ రాజు స్కూల్‌కు పదహారు వేల విలువ చేసి టీవీని అందించారు. పాఠశాలలో చదువుతున్న ముప్పై మంది విద్యార్థులకు టీవీ ద్వారా ఆన్‌లైన్ ద్వారా పాఠాలు వినే అవకాశం కల్గింది.
టీవీ లేక ఇబ్బందులు పడుతున్న తమ పాఠశాలకు కొత్త టీవీని అందించిన ఎండీఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ దేవేందర్ రాజుకు ప్రధానోపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు .ఇక నుంచి ప్రతి రోజు విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా విద్యాభోధన అందించేందుకు కృషి చేస్తామని ఉపాధ్యాయులు చెబుతున్నారు . గ్రామీణ ప్రాంతంలోని పాఠశాలను దత్తత తీసుకుని మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు .సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఎంతో మందికి సేవ చేస్తున్న ఎండీఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ దేవేందర్ రాజును పలువురు అభినందించారు .
మనవార్తలు ప్రతినిధి, తెల్లాపూర్ : కాంగ్రెస్ పార్టీ ప్రకటనను నమ్మి యువత, నిరుద్యోగులు ఓటు వేసి అధికారం అప్పగించి రెండున్నర…
దండు కదిలే... పటాన్‌చెరు గులాబీ దండు కదిలే యువ సంగ్రామ సదస్సుకు కదిలిన పటాన్‌చెరు గులాబీ దండు ఎమ్మెల్యే జిఎంఆర్…
మూడు ఎకరాల్లో బాలాజీ టెంపుల్, శ్రీకృష్ణుడి దేవాలయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: భక్తుల జయ జయ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: ముత్తంగి రింగ్‌రోడ్ వద్ద గో రక్షణ కార్యకర్తలపై దాడి తీవ్రంగా ఖండిస్తున్నామని విహెచ్‌పీ గోరక్ష ప్రముఖ్ శ్రీ…
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) గురువారం ఉదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ…
చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకుంటే కార్మికులను ఉద్యోగాల నుండి ఎలా తొలగిస్తారు..? చట్టాలు, రాజ్యాంగం అంటే బిస్లరీ యాజమాన్యం కు గౌరవం…