మనవార్తలు ,హైదరాబాద్:
హైదరాబాదులో ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ఫేమస్ బాలాపూర్ లడ్డు కూడా అంతే ఫేమస్. తర్వాతి కాలంలో వాడవాడలా గణేశుని లడ్డూలకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. అయితే సినీ సెలబ్రిటీలందరూ మొక్కే ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఏర్పాటుచేసిన గణేశుని మండపంలో ఉన్న లడ్డుని ప్రముఖ జర్నలిస్ట్, నిర్మాత, నటుడు సురేష్ కొండేటి వేలం పాటలో దక్కించుకున్నారు. ఈ లడ్డుని ఫిలింనగర్ దైవ సన్నిధానం పాలకమండలి సభ్యులు ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, కాజా సూర్యనారాయణ, దగ్గుబాటి లక్ష్మీ( దగ్గుబాటి సురేష్ బాబు సతీమణి) సమక్షంలో సురేష్ కొండేటికీ అందజేశారు.. ఇక ఈ సందర్భంగా వేలంపాటలో లడ్డు ప్రసాదాన్ని దక్కించుకోవడం చాలా ఆనందంగా ఉందని సురేష్ కొండేటి వెల్లడించారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…