పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
మత్స్య సంపదలో తెలంగాణ అగ్రస్థానంగా ఉందని పటాన్చెరు మండలం అధ్యక్షుడు శ్రీ ఆకుల శివకృష్ణ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఫిషర్ సొసైటీ అధ్యక్షులు సుంకర బోయిన మహేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మండలాల వారిగా మృత్యు సొసైటీ నూతన అధ్యక్షులను ఎన్నుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో పటాన్ చెరువు మండల అధ్యక్షుడిగా శ్రీ ఆకుల శివకృష్ణకు నియామకపత్రాన్ని స్వీకరించి ప్రమాణ స్వీకారం చేశారు. పటాన్చెరు మండలం అధ్యక్షుడు శ్రీ ఆకుల శివకృష్ణ మాట్లాడుతూ మత్స్యకారుల జీవన ఉపాధిగా ఉన్న చెరువులను కుంటలను, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రక్షించి మత్స్యకారుల జీవనోపాధి కలిగే విధంగా ప్రత్యేకంగా చొరవ చూపాలని ,మత్స్య సంపదను అభివృద్ధి చేయడం ద్వారా మత్స్యకారులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధిని సాధించగలరని శ్రీ ఆకుల శివకృష్ణ తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిషరీస్ సొసైటీ వ్యవస్థాపకులు పిట్టల రవీందర్ ముదిరాజ్, పటాన్చెరు నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు నీలం లత, ఉపాధ్యక్షురాలు పూజల పురం వీరేష్, ప్రధాన కార్యదర్శిగా చింతల వీరేష్ ,అమీన్పూర్ మండల అధ్యక్షులుగా మన్నే రాములు, రామచంద్రపురం మండల అధ్యక్షులుగా బాలకృష్ణ, కంది మండల అధ్యక్షుడు కృష్ణ ,పటాన్చెరు మండల అధ్యక్షులు శ్రీ ఆకుల శివకృష్ణ (చంటీ ) ముదిరాజ్, మరియు మస్తకార సంఘ సభ్యులు ఫిషరీస్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…