Hyderabad

స్వర్గీయ పండిత్ దీన్ దయాల్ కు ఘన నివాళులు

సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల్ బొల్లారం మున్సిపల్ ఓల్డ్ విలేజ్ లో సీనియర్ నాయకులు టీ. మేఘన రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 105వా జన్మదిన సందర్బంగా ఆయన చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు . రవీందర్ రెడ్డి  భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పుణికిపుచ్చు కొన్న  నిర్దేశకుడు పండిత్ దీన్ దయాల్ గారు భారతీయ సమాజానికి అనువైన విధంగా ఒక నూతన ఆర్థిక విధానాన్ని ప్రతిపాదించారు దీన్ దయాల్  అదే ఏకాత్మ మానవతా వాదం అదే స్ఫూర్తిని గౌరవనీయులు భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ  దీన్ దయాల్   సిద్ధాంతాలను ఆదర్శాలను అంకితభావంతో పాటిస్తూ దేశంలో  పలు సంస్కరణలను వేగవంతం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు టీ.రవీందర్ రెడ్డి, మాజీ వార్డ్ మెంబెర్ శారద ,రాఘవేంద్ర రెడ్డి, సమ్మయ్య, బి. రాజు, మహిళా మోర్చా అధ్యక్షురాలు డి. స్రవంతి నరసింహ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రోహిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

 

Ramesh

Recent Posts

ఆర్కిటెక్చర్ కోర్సు, కెరీర్ అవకాశాలపై అవగాహన

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆర్కిటెక్చర్ విద్య, కెరీర్ అవకాశాల గురించి ఇంటర్మీడియెట్ విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించే లక్ష్యంతో,…

2 days ago

గణితంలో ఆదుర్తి శ్రీవల్లికి పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని…

3 days ago

ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా రంగోలి, కైట్ ఫెస్టివల్

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

5 days ago

యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద_ గడిల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్ చిరు…

7 days ago

యండిఆర్ ఫౌండేషన్ కు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు

స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా విజయవాడలో ఘన సన్మానం మనవార్తలు ,విజయవాడ: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని…

7 days ago

విశ్వగురు స్వామి వివేకానంద

దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడాయన ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ లో…

7 days ago