Telangana

సీతారాముడి కళ్యాణం నిర్వహించిన మాజీ ఉపసర్పంచ్ శోభ కృష్ణారెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

శ్రీరామ నవమి పర్వదినం పురస్కరించుకొని పఠాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని ఇస్నాపూర్ గ్రామంలో  మాజీ ఉపసర్పంచ్ శోభ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు విచ్చేసి సీతారాముల వారిని దర్శించుకుని తీర్థప్రసాదలను అందుకున్నారు. అనంతరం మాజీ ఉపసర్పంచ్ శోభ కృష్ణారెడ్డి.మాట్లాడుతూ సీతారాముడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ,గత ఆరు సంవత్సరాల నుండి సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని , బిఎస్ కే యువసేన సభ్యుల సహకారంతో గ్రామ ప్రజల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహింమని. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నామని కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించినందుకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు ఉపసర్పంచ్ శోభ కృష్ణారెడ్డి తెలిపారు . అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ను శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ గ్రామ తాజా మాజీ ఉపసర్పంచ్ శోభ కృష్ణారెడ్డి, ఎంపీటీసీ అంజిరెడ్డి, వార్డు సభ్యులు గోవర్ధన్ రెడ్డి, బిఎస్ కే యువసేన సభ్యులు శామిల్,హర్ష,మనోజ్, ప్రవీణ్, ప్రశాంత్, సంతు, శివ, సాయి, సుధాకర్,గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

2 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago