politics

దీక చేస్తున్న కాంగ్రెస్ శ్రేణులకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్యామ్ రావు

మనవార్తలు,తెల్లాపుర్

తెల్లాపుర్ మునిసిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్స శ్యామ్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కౌన్సిలర్స్ మరియు కంటేస్తెడ్ కౌన్సిలర్స్. 5 గత రోజులుగా తెల్లాపుర్ మునిసిపాలిటీ లో వున్న సమస్య ల పై  దీక్షలో కూర్చున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెల్లాపుర్ మునివిపల్ యూత్ ప్రెసిడెంట్ నావరి సాయి నాథ్ రెడ్డి. మంగలి మహేష్ మంగలి ప్రశాంత్ మమ్మద్ పాషాకౌన్సిలర్స్ భరత్ మరియు మంజల గార్లు రిలే నిరాహారదీక్షలు చేస్తున్న  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్స శ్యామ్ రావు చేస్తున్న ప్రభుత్వం పట్టిన్చు కోవడం లేదని ధ్వజమెత్తారు .

మన తెల్లాపుర్ మునిసిపాలిటీ కాంగ్రెస్ పార్టీ తరుపున కౌన్సిలర్స్ పావని , సరిత , మయూరి , రామ్ సింగ్ ,కాంటేస్తెడ్ కౌన్సిలర్స్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభాకర్ రెడ్డి, గాండ్ల శ్రీనివాస్ మాజీ సర్పంచ్ నవారి శ్రీనివాస్ రెడ్డి, అరుణ్ గౌడ్ బాబు గౌడ్ బల్ రాజ్ గౌడ్, మాధవ రెడ్డి, తూర్పు శ్రీనివాస్ ,దరని రాజు, కోటే రాజు, మంతపురం సురేష్ కుమార్, (మైటీ )సుధాకర్ రెడ్డి, వడ్డే నర్సింహ, కమల్ వినోద్ కుమార్ .సమస్యల మద్దతు గా తెల్లాపుర్ మునిసిపల్ కాంగ్రెస్ పార్టీ తరుపున మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

Ramesh

Recent Posts

గణితంలో ఆదుర్తి శ్రీవల్లికి పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని…

13 hours ago

ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా రంగోలి, కైట్ ఫెస్టివల్

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

3 days ago

యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద_ గడిల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్ చిరు…

5 days ago

యండిఆర్ ఫౌండేషన్ కు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు

స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా విజయవాడలో ఘన సన్మానం మనవార్తలు ,విజయవాడ: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని…

5 days ago

విశ్వగురు స్వామి వివేకానంద

దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడాయన ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ లో…

5 days ago

క్రీడాకారులను సన్మానించిన ఎమ్మెల్యే జిఎంఆర్

జాతీయ స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తెలంగాణ జట్టు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

5 days ago