శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :
బి హెచ్ ఈ ఎల్ టౌన్ షిప్ లోని భారతీయ విద్యాభవన్స్ స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి 67 వ స్కేటింగ్ పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ప్రిన్సిపల్ ఉమాశాస్త్రి ఒక ప్రకటనలో తెలిపారు, ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు ఈ నెల 4 వ తేదీ నాడు బి.హెచ్ ఇ. ఎల్ లో జరిగిన జిల్లా స్థాయి స్కేటింగ్ పోటరీలో తమ విద్యార్థులు నవనీత, యశ్విర్ లు బంగారు పతకాలు సాధించి నేటి అనగా మంగళవారం 23 నుండి 25 వరకు హైదరాబాద్ లోని దోమలగూడ లో జరగబోయే రాద్రస్థాయి పోరీలకు ఎంపికయ్యారని తెలిపారు. దీంతో పాటుగా తమ విద్యార్థులు రీతిరెడ్డి, అమ్బత లు ఇదివరకే జాతీయ స్థాయి లీటిల్లో పాల్గొని ప్రతిభ కనబరచారని వారికి అభినందనలు తెలిపారు. గెలుపొందిన విధ్యార్థులదరికీ, వైస్ ప్రిన్సిపాల్ శ్రీవాణి, హెడ్ మిసెస్ ఖాను నిర్మల, క్రీడా ఉపాధ్యాయులను అభినందిస్తూ హర్షo వ్యక్తం చేసారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…