Hyderabad

గాంధీ,ఉస్మానియా ఆసుపత్రులకు స్ట్రక్చర్ బెడ్స్ ను అందించిన రోటరీ క్లబ్

ఆసుపత్రులకు స్ట్రక్చర్ బెడ్స్ ను అందించిన రోటరీ క్లబ్…

హైదరాబాద్:

దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దావఖానాలలో బెడ్స్ కొరత ఏర్పడింది. బెడ్స్ కొరత తీర్చేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ తనవంతు సాయం అందించేందుకు ముందుకు వచ్చింది.

సుమారు 25 లక్షల విలువ చేసే రెండు వందల ఆక్సిజన్ సిలిండర్, ఫ్లూఇయిడ్స్ స్టాండ్ కలిగిన స్ట్రెక్చర్ బెడ్స్‌ను గాంధీ,ఉస్మానియా ఆసుపత్రులకు అందిస్తున్నట్లు రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ 3150 గవర్నర్ ఎన్‌.వి.హనుమంత్ రెడ్డి తెలిపారు.

వీటిలో వంద బెడ్స్ ఉస్మానియా, వంద బెడ్స్ గాంధీ ఆసుపత్రికి అందజేస్తున్నామని ఆయన తెలిపారు. త్వరలో దాతల సహకారంతో తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు స్ట్రెక్చర్ బెడ్స్ అందజేస్తామన్నారు . కరోనా కష్టకాలంలో వైద్యులు, పోలీసులు, పారిశుద్యకార్మికులు, స్వచ్చంధ సంస్థలు, మీడియా చేస్తున్న సేవలను ప్రశంసించారు.

Ramesh

Recent Posts

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

4 minutes ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

3 hours ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

1 day ago

సీఎం కప్ లో గీతం విద్యార్థికి మూడు బంగారు పతకాలు

పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…

1 day ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…

2 days ago

జిన్నారం శ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం క్షేత్రం అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…

3 days ago