Hyderabad

షార్ట్ సర్క్యూట్ వల్ల ఇల్లు దగ్ధమైన బాధితులకు ఆర్ కె వై టీమ్ ఆర్థిక సాయం

మనవార్తలు ,శేరిలింగంపల్లి :

మియాపూర్ లోని న్యూ కాలనీ లో కరెంటు షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి ఇంటిలో ఉన్న బట్టలు, నీత్యవసర వస్తువులు, పూర్తిగా దగ్ధమై పోయిన విషయం తెలుసుకున్న ఆర్ కె వై టీమ్ సభ్యులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి నిత్యావసర సరుకులు అందించారు. కూలి పనులు చేస్తూ జీవిస్తున్న నీరు పేద కుటుంబం పై ఇలా విద్యుత్ షాక్ తో సర్వం కోల్పోవడం విచారకరమని, అధైర్య పడొద్దని మేము అండగా ఉంటామని బరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో గుండె. గణేష్ ముదిరాజ్, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, జాజెరావు శ్రీను, శ్రీను యాదవ్, జాజెరావు రాము, గంగారం మల్లేష్ , పాపైః ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు,

Ramesh

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

9 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

9 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

9 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

9 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago