సంగారెడ్డి జిల్లా:
తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా, మరియు అధ్యక్షులు వారి పిలుపుమేరకు బొల్లారం డిజైర్ సొసైటీ లో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో అరటి పండ్లు,బిస్కెట్లు మరియు నిత్యావసరాలు, ఇవ్వడం తోపాటు,పిల్లలతో కేక్ కట్ చేసి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాజిపల్లి యువజన కాంగ్రెస్ నాయకులు రజనీకాంత్, బొల్లారం యువజన కాంగ్రెస్ నాయకులు ఎండి ఇమ్రాన్, రేవంత్ సైన్యం అభిమానులు అల్తాఫ్, ఇర్ఫాన్, అవేజ్,అసిఫ్ పాల్గొనడం జరిగింది
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…