రామచంద్రపురం
రామచంద్రపురం పట్టణం లో రాష్ట్ర బిజెపి మహిళా నాయకురాలు మరియు ఎస్ అర్ ట్రస్టు అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి గారి సమక్షంలో అర్.సి పురం ఐఎన్టీయూసీ మండల్ అధ్యక్షులు రవీంద్ర నాయక్ బిజెపి పార్టీ లో చేరటం జరిగింది. ఈ సందర్భం గా రవీంద్ర నాయక్ మాట్లాడుతూ దేశం లో నరేంద్ర మోడి ప్రవేశపెడుతున్న పధకాలు మరియు ఎస్ అర్ ట్రస్టు ఛైర్మన్ అంజిరెడ్డి చెసే సేవలు మరియు గోదావరి అంజిరెడ్డి నాయకత్వంకు ఆకర్షితులై బిజెపి పార్టీ లో చేరటం జరిగింది అన్నారు. అదేవింధం గా గోదావరి అంజిరెడ్డి మాట్లాడుతూ రాబోయే కాలంలో టి అర్ ఎస్ ,కాంగ్రెస్ పార్టీ నుండి స్వచంధంగా భారీ చేరికలు ఉంటాయని, 2023 ఎన్నికల లక్ష్యంగా ప్రతి కార్యకర్త కలసిమెలసి పనిచేయాలని చుచించారు. ఈ కార్యక్రమలో బిజెపి నాయకులు మల్లేష్,కనకరాజు,మురళి,బసమ్మ,నరసిహ్మా,శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…