మనవార్తలు ,పటాన్ చెరు:
ప్రముఖ యాంకర్, నటి రష్మిక గౌతం ఆదివారం ఇస్నాపూర్ లో హల్చల్ చేసారు . ఇస్నాపూర్లో ఆదివారం నూతనంగా ప్రారంబించిన బిఎస్ కె ప్యాషన్ లీనెన్ హౌస్ షాపింగ్ ప్రారంబోత్సవానికి వచ్చిన రష్మిక గౌతం అభిమానులను అలరించారు. షాష్ ప్రారంభించిన అనంతరం అమె షాప్ లో కలియ తిరిగారు. రష్మిక వచ్చిందన్న సమాచారం అందుకున్న అభిమానులు వందల సంఖ్యలో షాప్ వద్ద ఎగబడటంతో పోలీసులు వారిని అదుపుచేయటం కష్టతరంగా మారింది. అనంతర రష్మికతో సెల్ఫీలు దిగటానికి పలువువ ఎగబడ్డారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు కుమార్ గౌడ్, నిర్వహకులు బస్వరాజ్, సర్పంచులు బాలామణి శ్రీశైలం, సుధీర్ రెడ్డి తదితర స్థానిక నేతలు పాల్గొన్నారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…