ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల అందజేత…
పటాన్ చెరు:
పటాన్ చెరు ఏరియా ఆసుపత్రి లోని కోవిడ్ రోగులకు ఉపయోగపడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లను డాక్టర్ మల్లెల శ్రీనివాస్ మిత్రబృందం రామచంద్రాపురం మాజీ ఎంపిపి నాలకంటి యాదగిరి యాదవ్ తో కలిసి శనివారం ఆసుపత్రి సూపరిండెంట్ వసుంధర కు అందజేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిలోని కరోన సోకిన రోగులకు అవసరమయ్యే ఆక్సిజన్ వాయువు తయారు చేసి అందించే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను (పది లక్షల విలువ) గాంధీ మెడికల్ కాలేజీ 2000 బ్యాచ్ కు చెందిన మిత్ర బృందం తరపున డాక్టర్ మల్లెల శ్రీనివాస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం మాజీ ఎంపిపి నాలకంటి యాదగిరియాదవ్, కంకర శ్రీను, వంగరి అశోక్, ఆసుపత్రి వైద్య బృందం పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్ చిరు…
స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా విజయవాడలో ఘన సన్మానం మనవార్తలు ,విజయవాడ: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని…
దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడాయన ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ లో…
జాతీయ స్థాయి అండర్ 14 కబడ్డీ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన తెలంగాణ జట్టు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన పాటి గ్రామస్తులు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ముత్తంగి డివిజన్ పాటి గ్రామ…
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…