Districts

దేశ అభివృద్ధి ప్రధాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి – రవికుమార్ యాదవ్

మనవార్తలు ,శేరిలింగంపల్లి ;

బిజెపి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ మీద పంజాబ్ రాష్ట్రంలో జరిగిన సంఘటన దృష్ట్యా మోడీ ఆయురారోగ్యాలతో ఉండాలని రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు నాగేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో మియాపూర్లోని అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో మృత్యుంజయ హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు.
రవి కుమార్ యాదవ్ మాట్లాడుతూరాజు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందని దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి మోడీ తీసుకున్న నిర్ణయాలు హర్షణీయం, ఆయన చేస్తున్న సేవలు ,కార్యక్రమాలు ,తీసుకొచ్చిన పథకాలు దేశం కోసం ఆయనే పడే తపన ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. పంజాబ్లో జరిగిన ఘటన దురదృష్టకరం, మోడీ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఓబిసి అధ్యక్షులు రాచమల్ల నాగేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్నానెంద్ర ప్రసాద్, మువ్వ సత్యనారాయణ రాధా కృష్ణ యాదవ శ్రీశైలం కురుమ హాఫిజ్ పేట్ అధ్యక్షుడు శ్రీధరరావు వసంత కుమార్ యాదవ్ , ఆకుల మహేష్,, రవి గౌడ్ కలివేముల మనోహర్ నరసింహారావు, జితేందర్, వరప్రసాద్, దేవునూర్ చందు ,ఆకుల లక్ష్మణ్, ఆంజనేయులు, శ్రీనివాస్ యాదవ్ ,గణేష్ ముదిరాజ్, జాజిరావ్ రాము, గంగారం మల్లేష్ ,వినోద్, విజయేందర్, వెంకట్, పాపయ్య ముదిరాజ్, రామకృష్ణ రెడ్డి, ప్రసాద్, డి నాగేశ్వరావు గౌడ, శ్రీనివాస్ నాయక్, సురేందర్ రెడ్డి, కుమార్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago