మనవార్తలు ,పటాన్ చెరు:
జర్నలిస్టుల సంక్షేమ కోసం కృషి చేస్తున్న పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రశంసించారు. పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 80 మంది జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల వ్యయంతో హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు అందించారన్న విషయం తెలుసుకున్న అల్లం నారాయణ మంగళవారం సాయంత్రం ఎమ్మెల్యే జిఎంఆర్ కు స్వయంగా ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ప్రెస్ అకాడమీ తరపున జర్నలిస్టుల సంక్షేమం కోసం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన ఎమ్మెల్యేకు తెలిపారు. భవిష్యత్తులోనూ పటాన్చెరు నియోజకవర్గ జర్నలిస్టులకు సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు.
చిన్నారులకు అక్షరాభ్యాసం – విద్యాభివృద్ధికి శుభారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: విద్యకు అధిదేవత అయిన సరస్వతి దేవి కృపతో…
భవిష్యత్తు విద్యుత్ వాహనాలదే పటాన్‌చెరులో తొలి విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ ప్రారంభం మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: పర్యావరణ…
ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు 27, 28 తేదీలలో అమీన్పూర్, పటాన్‌చెరు సర్కిల్ పరిధిలో 9 కోట్ల రూపాయల…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: స్వాతంత్ర సమరయోధుడు, యువతకు స్ఫూర్తి ప్రదాత సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్, పటాన్‌చెరు బల్దియా సర్కిళ్ల పరిధిలో చెత్త సమస్యకు శాశ్వత…
ఇప్పటివరకు 23 గిన్నిస్ రికార్డులతో పాటు 15 అసిస్ట్, 15 యూనిక్ వరల్డ్ రికార్డులు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…