పటాన్చెరులో కోటి అరవై రెండు లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

ప్రణాళికాబద్ధంగా డివిజన్ల అభివృద్ధి పటాన్చెరు జిహెచ్ఎంసి పరిధిలోని మూడు డివిజన్లకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తూ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని సీతారామపురం కాలనీ, గౌతమ్ నగర్ కాలనీలలో కోటి అరవై రెండు లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్లు, అంతర్గత మురికినీటి కాలువల నిర్మాణపనులకు గురువారం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన […]

Continue Reading

గీతం స్కాలర్ సంతోషి మిశ్రాకు డాక్టరేట్ ‘ …

పటాన్ చెరు: సరళ లేదా కఠినమైన సాగే గుణం ఉన్న షీట్ మీదుగా నానోఫ్లూయిడ్ ప్రవాహం యొక్క వేడి , సామూహిక బదిలీకి సంఖ్యాపరమైన పరిష్కారాలు ‘ అనే అంశంపై అధ్యయనం , విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని అప్లయిడ్ మ్యాథమెటిక్స్ పరిశోధక విద్యార్థిని సంతోషి మిశ్రాను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ , గణితశాస్త్ర విభాగంలో […]

Continue Reading

మేడారం సారక్క సమ్మక్క దర్శనం చేసుకున్నాం..వి 10 టీవీ తెలుగు చైర్మన్ సురేష్ కుమార్

మనవార్తలు ,వరంగల్ తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధికంగా భక్తులు హాజరయ్యే జాతర ఇదే అని వి 10 టీవీ తెలుగు చైర్మన్ సురేష్ కుమార్ తెలిపారు బుధవారం వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రముఖ దేవాలయం మేడారం లో సారక్క సమ్మక్క దర్శనం చేసుకున్న టీవీ 10 టీవీ చైర్మన్ వి సురేష్ కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నారు . ప్రబల్లుతున్న కరోన […]

Continue Reading

కిడ్నీ ఇస్తాను పిల్లాడిని బతికించాలని తల్లి వేడుకోలు.. స్పందించిన మంత్రి కేటీఆర్‌

మన వార్తలు , హైదరాబాద్ లాక్‌డౌన్‌ కారణంగా స్కూల్‌ నుంచి ఇంటికొచ్చేసిన ఆ బాలుడు ఉన్నట్లుండి మంచాన పడ్డాడు. ఆస్పత్రిలో వైద్యులు రకరకాల పరీక్షలు చేసి అతని రెండు కిడ్నీలు చెడిపోయాయని తేల్చారు. దీంతో మూడ్రోజులకోసారి డయాలసిస్ తప్పనిసరైంది. బిడ్డ ఆరోగ్యం కోసం ఆ తల్లిదండ్రులు దొరికిన చోటల్లా అప్పులు చేశారు. అయితే చివరగా చేసిన డయాలసిస్ చేసే సమయంలో అతని ఆరోగ్యం మరింత విషమించింది. కుమారుడికి కిడ్నీ ఇవ్వడానికి ఆ తల్లి సిద్ధంగా ఉన్నప్పటికీ వైద్య […]

Continue Reading

గీతం స్కాలర్ ఝాన్సీ రాణికి డాక్టరేట్ …

మన వార్తలు ,పటాన్ చెరు: ‘ క్లౌడ్లో మెరుగైన డేటాను పొందడంలో నియంత్రణ , గోప్యతను కాపాడే యంత్రాంగం ‘ అనే అంశంపై అధ్యయనం , విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం పరిశోధక విద్యార్థిని పరిటాల ఝాన్సీరాణిని డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎం.అక్కలక్ష్మి బుధవారం విడుదల […]

Continue Reading

బీసీల అభ్యున్నతి బీజేపి తోనే సాధ్యం : ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు అలె భాస్కర్

మనవార్తలు , పటాన్ చెరు: బీసీల అభ్యున్నతి బీజేపి తోనే సాధ్యంమని ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు అలె భాస్కర్ అన్నారు బుధవారం ఇస్నాపూర్ లోని స్కేర్ ఇన్ హోటల్ లో ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షులు బిట్ల మహేష్ అధ్వర్యంలోభారతీయ జనతా పార్టీ సంగారెడ్డి జిల్లా ఓబీసీ మోర్చ కార్యవర్గ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో అలె భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో కేసీఆర్ కుటుంబపాలన జరుగుతుందని అన్నారు బీసీల అభ్యున్నతి బీజేపి తోనే సాధ్యం […]

Continue Reading

ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ కి నివాళి అర్పించిన బీజీపీ రాష్ట్ర నాయకులు

మన వార్తలు ,శేరిలింగంపల్లి : స్వతంత్ర భారత తొలి హోంమంత్రిగా మరియు తొలి ఉప ప్రధానమంత్రిగా దేశాన్ని ఐక్యం చేసి మనలో సమైక్య స్ఫూర్తిని నింపిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించిన బీజీపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్, రాధా కృష్ణ యాదవ్ ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆంగ్లేయులు మత ప్రాతిపదికన దేశాన్ని రెండు ముక్కలు చేశారు. అలాగే వెళ్తూ వెళ్తూ దేశంలోని సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారాన్ని […]

Continue Reading

అయ్యప్ప స్వామి మహా పడి పూజలో పాల్గొన్న కృష్ణ మూర్తి చారి

మన వార్తలు ,బొల్లారం బొల్లారం వై ఎస్ ఆర్ కాలనీ వాస్తవ్యులైన వడ్ల విట్టలా చారి, వడ్ల మని చారి కన్నె స్వామి గారి ఇంట్లో మాన్య శ్రీ సురేష్ గురుస్వామి రామకృష్ణ గురు స్వామి అంజి గురు స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమానికి శ్రీ శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షుడు మరియు పటాన్చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు పటాన్చెరు సర్కిల్ […]

Continue Reading

లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

 మన వార్తలు,పటాన్చెరు నిరుపేద ప్రజలకు మెరుగైన చికిత్స అందించడంలో సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 29 మంది లబ్ధిదారులకు మంజూరైన 12 లక్షల 81 వేల రూపాయల విలువైన చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, మధ్య […]

Continue Reading

అవినీతి అదుపుతోనే అభివృద్ధి సాధ్యం…

 గీతం విద్యార్థులతో ముఖాముఖిలో కేరళ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్ రాజు వ్యాఖ్య మనవార్తలు , పటాన్ చెరు: దురదృష్టవశాత్తు అవినీతి దేశ నెతికతనే దెబ్బతీస్తోందని , అవసరం ఆధారిత , దురాశతో కూడిన అవినీతి క్రమంగా పెచ్చరిల్లుతోందని , దానిని అదుపు చేయగలిగినప్పుడే మనదేశం ఫలవంతమైన గమ్యాన్ని చేరుకోగలదని కేరళ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి , 1991 ఐఏఎస్ బ్యాచ్ టాపర్ , ఐఐటీ మద్రాసు పూర్వ విద్యార్థి డాక్టర్ రాజు నారాయణ స్వామి అన్నారు […]

Continue Reading