నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్
మనవార్తలు , ఢిల్లీ : దేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా.. రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. మే 15న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. దేశ నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా(సీఈసీ) రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో సీనియర్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియమించడం ఆనవాయితీ. దీనిని అనుసరించి రాజీవ్ కుమార్‌ను రాష్ట్రపతి సీఈసీగా నియమించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాజీవ్ కుమార్ప్రస్తుత సీఈసీ సుశీల్ చంద్ర పదవీ […]
Continue Reading