Districts

హైదరాబాద్ మొదటి మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహానికి లక్ష రూపాయల విరాళం

మనవార్తలు, పటాన్ చెరు :

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలో నిర్మిస్తున్నటువంటి హైదరాబాద్ మొదటి మేయర్ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారి విగ్రహ ప్రతిష్టాపన కోసం లక్ష రూపాయల విరాళం అందించిన పటాన్చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు .సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షుడు పిట్ల నాగేష్ ముదిరాజ్ నిర్మిస్తున్నటువంటి  కాంస్య విగ్రహం కోసం తన వంతు విరాళంగా లక్ష రూపాయల నగదు తన కార్యాలయంలో అందజేసారు.

అనంతరం దేవేందర్ రాజు మాట్లాడుతూ మొదటి మేయర్ కొరివి కృష్ణస్వామిహైదరాబాద్ కు తోలి డిప్యుటి మేయర్‌గా 1955లో ఎన్నికయ్యారు. ఈ హోదాలో అనేక కమిటీలకు సహాదారుగా పని చేశాడు. 1957లో మేయర్‌గాఎన్నికైనారు. కృష్ణస్వామి స్వాతంత్య్రానంతర హైద్రాబాద్‌కు మొదటి మేయర్‌ గా పని చేశారు. 1957లో హైదరాబాద్‌ నాలుగో మేయర్‌గా ఎన్నికైన తర్వాత రాబోయే 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని నగరాభివృద్ధి కోసం మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేసిన దీర్ఘ దృష్టి ఆయనది.

అని సంపాదన పై ఆశ లేక, ప్రజాసేవే పరమార్థంగా, ఉన్న ఇల్లును కూడా అమ్ముకొని ప్రజా జీవితంలో మచ్చలేని జీవితం గడిపాడు అని మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు అన్నారు ఈ కార్యక్రమంలో పటేల్ గూడా ఉపసర్పంచ్ జానకి జ్ఞానేశ్వర్ ముదిరాజ్, కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాగేష్ ముదిరాజ్, యాదగిరి ముదిరాజ్, అశోక్ ముదిరాజ్, వేణుగోపాల్ ముదిరాజ్, జిన్నారం మండల మాజీ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు భవాని రమేష్, ముదిరాజ్, మోత కృష్ణ ముదిరాజ్, బిక్షపతి ముదిరాజ్, రవి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

10 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

12 hours ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago