Districts

ఈటెల గెలుపు పట్ల హర్షం ముదిరాజుల విజయోత్సవ సంబరాలు

మనవార్తలు, పటాన్ చెరు :

ముదిరాజ్ జాతి బిడ్డను కనుకనే నన్ను పార్టీలో ఇముడనీయక్కుండా కుట్రపూరితంగా నన్ను బయటకు పంపారని ఏది ఏమైన హుజూరాబాద్ గడ్డమీద గెలిచి తీరుతానని ప్రతినభూని మధ్యంతర ఎన్నికలలో ఈటెల రాజేందర్ విజయo సాధించిన సందర్భంగా చిన్నకోడూర్ ముదిరాజ్ లు పటాకలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం చిన్నకోడూర్ మండల కేంద్రంలో ముదిరాజులు బైక్ ర్యాలీ తీసి జై ఈటెల జై జై ఈటెల అంట్టు నినదిస్తూ ధన పోరులో ఒక సామాన్యుడు ఈటెల రాజేందర్ ముదిరాజ్ విజయం సాధించడం మాకు గర్వాంగా ఉందని వారు తెలిపారు.

Ramesh

Recent Posts

కేసీఆర్ నగర్ ఫేజ్-2లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

రామచంద్రపురం ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ, పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ అని తెల్లాపూర్ మున్సిపల్…

19 hours ago

పటాన్చెరులో అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు..

ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో సాకి చెరువు కట్టపై పూల పండుగకు జనసంద్రం.. వేలాదిగా తరలివచ్చిన మహిళలు.. జానపద గీతాలు, సాంస్కృతిక…

22 hours ago

రాయిదుర్గంలో పండుగ సాయన్న 174వ జయంతి వేడుకలకు పోస్టర్‌ విడుదల

ఈ నెల 22న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముదిరాజ్‌ల సన్నాహాలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : పండుగ…

1 day ago

ప్రకృతిని, పూలను పూజించే పండగ బతుకమ్మ : నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా ప్రకృతిని, పూలను ఆరాధించే పండుగ బతుకమ్మ అని మెదక్…

1 day ago

ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ ప్రతీక సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు

శాండ్విక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పటాన్‌చెరు ప్రాంతంలోని శాండ్విక్ ఎంప్లాయీస్…

1 day ago

వ్యాపార ఆవిష్కరణ, సుస్థిర సమాజంపై గీతంలో అంతర్జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ బిజినెస్ కు చెందిన సెంటర్ ఫర్…

1 day ago