మానవ సేవే మాధవ సేవ*ఎన్ఎంఎం యువసేన
కొండాపురం
పఠాన్ చేరు నియోజకవర్గo మాధారం గ్రామ పంచాయతీ మధిర గ్రామం మైన మంత్రి కుంట లో కొండాపురం రాములు మాదిగ గారు పక్షవాతం తో భాద పడుతున్న అని ఎన్ఎంఎం యువసేన సబ్యులకు ఆర్దిక సాయం కోరగా చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ ఎన్ఎంఎం యువసేన సభ్యుడుమాధారం మాజీ ఉప సర్పంచ్ అది ఎల్లయ్య ముదిరాజ్ గారు 5,000 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారుఎల్లయ్య మాట్లాడుతూ ఎన్ఎంఎం యువసేన ఏటువంటి రాజకీయ స్వార్థం లేకుండా ప్రజా సేవకు చేస్తుంది అన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రికుంటా ముదిరాజ్ సంఘము అధ్యక్షుడు యెజ్జు నరసింగరావు , యెజ్జు భిక్షపతి యుజ్జు నరసింగరావు , పురం నర్సింహులు, ఆకుల శంకరయ్య యుజ్జు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…