Telangana

విశ్వభారతి లా కళాశాలలో న్యూ ఇయర్ వేడుకలు…

– అధ్యాపకులతో కలిసి కేక్ కట్ చేసి విద్యార్థులు సంబరాలు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

విశ్వ భారతి లా కళాశాలలో ముందస్తు న్యూ ఇయర్ వేడుకలు విద్యార్థులు జరుపుకున్నారు. పటాన్‌చెరు మండలం ముత్తంగి విశ్వ భారతి లా కళాశాలలో శనివారం లా విద్యార్థులు, ప్రిన్సిపల్ భవానీతో పాటు అధ్యాపకుల తో కలిసి నూతన సంవత్సర వేడుకలు లో భాగంగా కేక్ కట్ చేసి, సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా లా విద్యార్థులు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ… కొత్త సంవత్సరంలో అందరికి అంత మంచి జరగాలని కోరుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో లా కళాశాల అధ్యాపకులు అంబర్, గురుమూర్తి, వర్ష,రమ్య, కీర్తి ,అన్వి, పూనం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ఆర్కిటెక్చర్ కోర్సు, కెరీర్ అవకాశాలపై అవగాహన

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఆర్కిటెక్చర్ విద్య, కెరీర్ అవకాశాల గురించి ఇంటర్మీడియెట్ విద్యార్థులకు సమగ్ర అవగాహన కల్పించే లక్ష్యంతో,…

1 day ago

గణితంలో ఆదుర్తి శ్రీవల్లికి పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని…

2 days ago

ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా రంగోలి, కైట్ ఫెస్టివల్

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:…

4 days ago

యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద_ గడిల శ్రీకాంత్ గౌడ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటాన్ చిరు…

6 days ago

యండిఆర్ ఫౌండేషన్ కు మరో ప్రతిష్ఠాత్మక అవార్డు

స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా విజయవాడలో ఘన సన్మానం మనవార్తలు ,విజయవాడ: స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకుని…

6 days ago

విశ్వగురు స్వామి వివేకానంద

దేశ ప్రతిష్టను విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడాయన ఆయన స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి నీలం మధు ముదిరాజ్ చిట్కుల్ లో…

6 days ago