Telangana

రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ లో మరిన్ని చేరికలు – వాసిలో చంద్రశేఖర్ ప్రసాద్

మనవార్తలు ప్రతినిధి , శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి నియోజకవర్గంలో రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీలోకి మరిన్ని చేరికలుంటాయని నియోజకవర్గం సీనియర్ నాయకులు వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ తెలిపాడు. బుధవారం రోజు వాసిలి చంద్ర శేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో చందానగర్ డివిజన్ కు చెందిన వివిధ పార్టీ ల నుండి తెలంగాణ ఉద్యమ కారుడు .షేక్ అస్లాం సమక్షంలో దాదాపు 25 మంది బుధవారం బుధవారం రోజు తెలంగాణ రక్షణ సేన పార్టీ లో చేశారు.. చేరినవారందరికి వాసిలి చంద్ర శేఖర్ ప్రసాద్ తెలంగాణ రక్షణ సేన కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. శేరిలింగంపల్లి లో తెలంగాణ రక్షణ సేన పార్టీ కి అందరూ మద్దతుగా నిలవాలని, రానున్న రోజుల్లో పార్టీ పటిస్తతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో లావణ్య బండారి, విష్ణు చారీ, సందీప్ మరియు జాయిన్ అయ్యినవారు మహేష్, ప్రదీప్, రాజశేఖర్, రాజు, వజీర్, కుమార్, శ్రీనివాస్, రాజ్, సతీష్, రంగా, షేక్ వలి, హగంరాజు, బాల, తేజ, జిలాని, మురళి, రాకేష్, సలాం, మధు, వర్మ మరియు సంతోష్ లన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago