మనవార్తలు ,పటాన్ చెరు:
జాతీయస్థాయి క్రీడలకు పటాన్చెరు వేదికగా నిలవడం సంతోషకరమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఈ నెల 18వ తేదీన పటాన్చెరు మండల పరిధిలోని ముత్తంగిలో నిర్వహించనున్న జాతీయస్థాయి కరాటే కుంగ్ ఫు టోర్నమెంట్ పోస్టర్ ను ఆదివారం తన నివాసం లో ఆవిష్కరించారు. ఆత్మ రక్షణకు కరాటే ఎంతగానో దోహదం చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గూడెం విక్రమ్ రెడ్డి, మేరాజ్ ఖాన్, అమీన్ పూర్ మండల అధ్యక్షులు ఈర్ల రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అశోక్, రామకృష్ణ, అబెద్, పోటీల నిర్వాహకులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…