సోదరుడి కుమారుడి నిశ్చితార్థానికి ఆహ్వానం
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :
తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు, బిఆర్ఎస్ అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కెసిఆర్) గారిని పటాన్‌చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి (జిఎంఆర్) మర్యాదపూర్వకంగా కలిశారు.మంగళవారం సాయంత్రం ఎర్రవల్లి లోని కెసిఆర్ గారి ఫామ్ హౌస్ లో.. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారితో కలిసి శ్రీ కేసీఆర్ ని కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 30వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించనున్న తన సోదరుడు శ్రీ గూడెం మధుసూదన్ రెడ్డి కుమారుడు శ్రీ గూడెం సందీప్ రెడ్డి నిశ్చితార్థ వేడుకకు హాజరు కావాలని శ్రీ కేసీఆర ని ఎమ్మెల్యే జిఎంఆర్ ఆహ్వానించారు.అనంతరం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ కెసిఆర్ కి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
-అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభించిన చైర్‌పర్సన్ సుమలత శ్రీకాంత్ -17వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తా -కౌన్సిలర్ కేతావత్ వెంకటేష్…
ప్రభుత్వం స్పందించకపోతే లక్ష మందితో హైదరాబాద్ లో భారీ నిరసన పటాన్‌చెరు శాసనసభ్యులు, రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర గౌరవ…
తెలంగాణ నుంచి నలుగురు ఎంపిక అందులో ఇద్దరు గీతం ఎన్.సి.సి. క్యాడెట్లు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడమే లక్ష్యంగా ఈనెల 28న పరివర్తన్ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని…
ప్లాట్లు, ఇళ్ల కొనుగోలులో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ప్రజావాణిలో యాదగిరి ఎంపీడీవోకు వినతిపత్రం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : చిట్కుల్…
రామచంద్రాపురం ,మనవార్తలు ప్రతినిధి : భారతీనగర్ డివిజన్ పరిధిలోని బాంబే కాలనీలో గత వారం రోజులుగా కలుషిత నీరు సరఫరా…