శేరిలింగంపల్లి:
విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ హక్కుల సాధన కొరకు ఈ నెల 23, 24 తేదీలలో రెండురోజుల పాటు జరగనున్న రిలే నిరాహార దీక్ష కార్యక్రమానికి విచ్చేసి, తమ మద్దతు తెలపాలని కోరుతూ విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ హక్కుల సాధన కమిటీ సభ్యులు వడ్ల సుదర్శన చారి, కంజర్ల కృష్ణమూర్తి చారి, బచ్చల పద్మ చారి, పొన్నాల శ్యామ్ చారి,రాజేందర్ చారి లు బిసి సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ను, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాసోజు శ్రావణ్ కుమార్ లను సన్మానించారు.
రాష్ట్ర విశ్వబ్రాహ్మణులoదరూ ఇందిరా పార్కు వద్ద జరగనున్న రిలే నిరాహార దీక్ష కు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…