మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు:
సిసి కెమెరాలు ఏర్పాటుతో శాంతి భద్రతలు లభిస్తాయని లింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపారు. శనివారం ఆయన పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో మహీధర లగ్జూరియా విల్లాస్ యాజమాన్యం మహీధర లగ్జూరియా విల్లాస్ 3 జోన్స్ కి 50 సీసీ కెమెరాలు స్వర్ణాక్షి డెవలపర్స్ అధినేత జి విజయ సాగర్, జి. సాయి కిరణ్, స్థానికులు కిషోర్ రెడ్డిల సహకారంతో ఏర్పాటు చేయగా వాటిని డిసిపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు అవుతున్న అన్ని వెంచర్లలను విలువగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాల తగ్గుదలకు అవకాశం తో పాటు నేరాలు జరిగిన సందర్భాలలో నిందితులను వేగంగా గుర్తించే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఏసీపీ శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ కోట్లు పెట్టి ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు ఏర్పాటుకు శ్రద్ధ చూపకపోవడం దురదృష్టకరమని ఇంటికి తాళం కంటే సిసి కెమెరా విలువ ఎక్కువ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ వినాయక రెడ్డి, ఎస్సై ఆసిఫ్ ఆలీ
స్థానిక నాయకులు స్వాతి రెడ్డి, రమ్య, నవీన్ బొల్ల, మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.
…….
మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…