హైదరాబాద్:
పదేళ్ళ అనుభవం ఉన్న బహార్ బిర్యానీ కేఫె సిటీలో బెస్ట్ బిర్యానీ సర్వ్ చేస్తోంది. శ్రీకాంత్ మన్యాల 2012లో ప్రారంభించారు. ప్రధాన బ్రాంచ్ హస్తినాపురంలో ఉంది. వివా రాఘవ్, మదులిక, అపర్ణ మాధురి ప్రస్తుతం శ్రీకాంత్‌తో భాగస్వాములయ్యారు. చందానగర్ బ్రాంచ్‌తో మొదలుపెట్టి మరిన్ని ఫ్రాంచైజ్‌లు త్వరలో మొదలుపెట్టనుంది. క్వాలిటీ నాణ్యతతో ఫుడ్ అందిస్తాం పరిశుభ్రతకు టేస్ట్‌కు పెద్ద పీట వేస్తాం. అందిస్తాం మోడర్న్ సమకాలీన అరబిక్ థీమ్ రెస్టారెంట్. ఫ్యామిలీస్ యంగ్‌స్టర్స్ ఆంబియెన్స్‌లో కంఫర్ట్‌గా ఫీలవుతారు. హాలిడేస్‌లో వీక్లీ అన్‌లిమిటెడ్ బఫెలు అందించాలని ప్లాన్ చేస్తున్నాం. ఇండియన్‌తో పాటు చైనీస్, తందూర్, మండి 180కి పైగా డిషెస్ మెనూలో అందిస్తున్నాం కస్టమర్ నమ్మకమే పెట్టుబడిగా పనిచేస్తున్నాం.
రెస్టారెంట్ లాంచ్ చేయడం ఎంతో హ్యాపీగా ఉంది అని అనన్య అన్నారు ఆంబియెన్స్ నాకెంతో ఇష్టం కావడంతో ఫ్రెండ్స్‌తో రెగ్యులర్‌గా వస్తుంటాను ఇది మా హాంగౌట్ ప్లేస్ కూడా. ప్రతి డిష్ ఎంజాయ్ చేస్తూ తిన్నా చాలా టేస్టీగా ఉన్నాయి. మలై బ్రొకోలీ నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. బిర్యానీ పులావ్‌లు చాలా వెరైటీల్లో లభ్యమవుతాయని ప్రతి ఒక్కరు ఫామిలీ తో రావచ్చని సినీ నటి అనన్య నాగళ్ల
అన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…