HYDERABAD
హైలైఫ్ ఎగ్జిబిషన్ బ్రోచర్ ను ఆవిష్కరించిన మోడల్స్
హైదరాబాద్
అందమైన ముద్దుగుమ్మలు వయ్యారి హంసనడకలతో ర్యాంప్ పై చేసిన క్యాట్ వాక్ కనువిందు చేసింది. హైదరాబాద్ నోవాటెల్ లో జులై ఐదు నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న హై లైఫ్ ఎగ్జిబిషన్ బ్రోచర్ ను మోడల్స్ ఆవిష్కరించారు . భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా రూపొందించిన వస్త్ర ఉత్పత్తులు ,నగలు ధరించి మోడల్స్ చేసిన ఫ్యాషన్ షో కలర్ ఫుల్ గా సాగింది.దేశం లోని ప్రముఖ డిజైనర్స్ తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులను ఈ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించనున్నారు.
ఈ ఎగ్జిబిషన్ జులై ఐదో తేదీ నుంచి ఏడో తేదీ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో మిస్ ఇండియా టీజీపీసీ టాలెంటెడ్ 2019 ,టాప్ ఫ్యాషన్ మోడల్ కర్ణిక, హనీ చౌదరి , కుసమ్ తదితరులు ఈ కర్టన్ రైజర్ ఈవెంట్ లో పాల్గొన్నారు
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…