Telangana

ఐఫోన్ 18 ప్రో , 18 ప్రో మాక్స్‌లను ఆవిష్కరించిన జబర్దస్త్ నటి వర్ష

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : 

ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ N4U Mobilesలో సరికొత్త iPhone 18 Pro, iPhone 18 Pro Max స్మార్ట్‌ఫోన్‌ల లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి వర్ష ముఖ్య అతిథిగా హాజరై కొత్త ఐఫోన్ మోడళ్లను లాంచ్ చేశారు.ఈ సందర్భంగా నటి వర్ష మాట్లాడుతూ N4U Mobiles‌లో సరికొత్త iPhone 18 Pro, iPhone 18 Pro Maxలను లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఐఫోన్ అభిమానులకు ఈ కొత్త సిరీస్ మరింత ఆకట్టుకుంటుందని తెలిపారు. N4U Mobiles‌ వినియోగదారులకు అందిస్తున్న సేవలను అభినందిస్తూ, సంస్థకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో N4U Mobiles ప్రతినిధులు, సిబ్బంది, అభిమానులు, కస్టమర్లు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

నందిగామ సర్పంచ్ విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో రుద్రారం గణేష్ గడ్డ వరకు పాదయాత్ర

భక్తుల సౌకర్యార్థం సొంత నిధులతో రోడ్డు నిర్మాణం ఐదు లక్షల రూపాయలు అందజేత విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం  భక్తులకు…

2 hours ago

రుద్రారం శ్రీ గణేష్ దేవస్థానంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు

విక్రమ్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదానం భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించిన కాట శ్రీనివాస్ గౌడ్ దంపతులు మనవార్తలు ప్రతినిధి ,పటాన్…

2 hours ago

పర్యావరణ శాస్త్రంలో కెజియా ఎలిజబెత్ కు పీహెచ్.డీ

మనవార్తలు ప్రతినిధి ,పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, పర్యావరణ శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని ఎం.…

8 hours ago

సేవా కార్యక్రమాలతో జీఎంఆర్ జన్మదిన వేడుకలు

-పరమేష్ యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు…

20 hours ago

రామచంద్రాపురంలో ఘనంగా ఎమ్మెల్యే జిఎంఆర్ జన్మదిన వేడుకలు

-ఐలేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ -ఈఎస్ఐ ఆస్పత్రిలో రోగులకు పండ్ల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,రామచంద్రాపురం : పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం…

20 hours ago

పూరి బీచ్‌పై మెరిసిన ఎమ్మెల్యే జిఎంఆర్ సైకత శిల్పం

ఎమ్మెల్యే జన్మదినానికి అభిమానుల వినూత్న కానుక అభిమానానికి ప్రతి రూపంగా ప్రత్యేక బహుమతి అందించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు…

20 hours ago