– నియామకం పత్రం అందజేసిన వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్
మనవార్తలు ప్రతినిధి – శేరిలింగంపల్లి :
తెలంగాణ రక్షణ సేన శేరిలింగంపల్లి నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలిగా గూడ లావణ్య నేత నియమితులయ్యారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన నియోజకవర్గ ఇన్‌చార్జి వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధినేత్రి కవిత ఆశయాలకు అనుగుణంగా, వాసిలి చంద్రశేఖర్ ప్రసాద్ నాయకత్వంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని లావణ్య నేత పేర్కొన్నారు. నియోజకవర్గంలోని మహిళలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, వారి సాధికారతతో పాటు సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని ఆమె పేర్కొన్నారు.
ప్రజాసేవలో యువ నాయకుడి ప్రత్యేక ముద్ర 400 మందికి పైగా ప్రజలకు ఉచిత వైద్య సేవలు మనవార్తలు ప్రతినిధి, మియాపూర్:…
- ప్రజలకు మంచి పాలన అందేయడమే టీఆర్ఎస్ లక్ష్యం - రాజధాని రణభేరిలో కవిత మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి…
పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఫార్మా మరియు రసాయన పరిశ్రమలలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై ప్రభుత్వ యంత్రాంగం, ఫ్యాక్టరీస్ మరియు…
గీతం రోటరాక్ట్ క్లబ్ సభ్యులకు ప్రముఖుల ఉద్బోధ కొత్త నాయకత్వ బృందానికి బాధ్యతలు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : విద్యార్థులు…
హైదరాబాద్, అక్టోబర్ 23, 2026: హైదరాబాద్‌లోని ప్రముఖ రెసిడెన్షియల్ మరియు కమర్షియల్ బిల్డర్లలో ఒకరైన సైబర్ సిటీ బిల్డర్స్ అండ్…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : హైదరాబాద్ ఫుడ్ లవర్స్ కోసం సరికొత్త థీమ్ తో హియ్య స్పెస్ మండి రెస్టారెంట్…